
నారదవర్తమానసమాచారం:ఉమ్మడిగుంటూరు:ప్రతినిధి
ఉమ్మడి గుంటూరు లో అక్రమ ఇసుక తోవ్వకాల పై జిల్లా యంత్రాంగం పరిశీలించి ఏ నివేదిక ఇస్తారో అని ప్రజలు ఆసక్తి గా చూస్తున్నారు.
అడ్డగోలు ఇష్టం వచ్చిన భారీ భారీ యంత్రాలతో పట్ట పగలు ఇసుక ను తోవ్వుతు ఉంటే అధికార్లు అసలు యంత్రాలు లెవ్వు అని అధికారులు చెప్పడం తో ప్రజలు నవ్వుకుంటున్నారు….
గతం లో అంటే ప్రభుత్వ పెద్దలతో ఇబ్బందులు ఉన్నాయి అని అనుకోవచ్చు… మరి ఎన్నికల కోడ్ కూసింది గా మరి ఇప్పుడు ఏమి చేస్తారో చూడాలి….
అలానే రాత్రి వెళ్లాలో ఇసుక తోవ్వకాలు చెయ్యకూడదు కానీ అసలు పట్టించుకుంటే ఒట్టు…
అచ్చంపేట క్రోసూరు అమరావతి బెల్లంకొండ మండలాలు ఇసుక లారీ తో రోడ్లు మొత్తమ్ ధ్వసం అవుతున్నాయి…
అచ్చంపేట కెవి పాలెం కొత్తపల్లి మల్లది వైకుంఠ పురం లో నిరంతరం గా ఇసుక తోవ్వకాలు జరుగుతున్నాయి.
అనుమతులు ఉన్నాయో లేవో అ దేవును కే ఎరుక కానీ భూగర్భ, రెవిన్యూ, పోలీస్, పర్యావరణ, అన్ని శాఖలకు చర్యలు తీసుకోపోవడం మాత్రం శున్యం…
ఇసుక లారీ లో పరిధి మించి అమ్మకాలు జరుగుతుంటే ఏమిటి అని అడిగితే ప్రభుత్వం కార్యక్రమాలకు అని ఇప్పటికి చెబుతున్నారు అంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు…
అధికార్లు ఏమి చేస్తారో చూడాలి..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.