Monday, December 2, 2024

ఎవరెవరో చేసే అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరుచున్నాను. :జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ

పల్నాడు

నారదవర్తమానసమాచారం:గురజాల:ప్రతినిధి

పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి అనిశ్చితి రాజకీయాన్ని ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో, కొన్ని పత్రికలలో రకరకాల దుష్పచారాలు వారి వారి ఆలోచనలకు అనుగుణంగా జరుగుతున్నాయి.

నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్దల యొక్క సలహాలను, సూచలను తీసుకుని వారి యొక్క మనోభావాలకు అనుకూలంగానే నిర్ణయం ప్రకటించడం జరుగుతుంది. ఎవరెవరో చేసే అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరుచున్నాను.

మీ అభిమాన పాత్రుడు
జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading