
తెలంగాణ
రిపోర్టర్ పై.. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్ఐ ..
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వార్త…!
నారదవర్తమానసమాచారం:మహబూబాబా:ప్రతినిధి
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని… పోలీస్ స్టేషన్లో ఈనెల 15 న రాత్రి .. లాకప్ లో వేసి విచక్షణ రహితంగా లాటితో కొట్టిన ఎస్సై..
ఈనెల 16న ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్.. చికిత్స పొంది.. ఈనెల 25 న డిశ్చార్జ్..
బాధిత రిపోర్టర్ కు రెండు చేతులు విరిగినట్లు రిపోర్ట్ జారీ చేసిన వైద్యులు..
ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా… ఉన్నతాధికారులకు ఫిర్యాదు..
బాధిత రిపోర్టర్ కు న్యాయం చేసి.. ఎస్ఐపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేసిన రిపోర్టర్..