Friday, April 4, 2025

ఇండ్లపై సోలార్‌ విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీలను గణనీయంగా పెంచింది.

నారదవర్తమానసమాచార:అమరావతి:ప్రతినిధి

ఇండ్లపై సోలార్‌ విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీలను గణనీయంగా పెంచింది.

పీఎం సూర్య ఘర్‌-ముఫ్త్‌ బిజిలీ యోజన కింద 2 నుంచి 7 కిలోవాట్లలోపు సామర్థ్యంతో కూడిన చిన్న యూనిట్లను ఏర్పాటు చేసుకునేవారికి గతంలో కంటే భారీగా రాయితీలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

కానీ, 8 నుంచి 10 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన పెద్ద యూనిట్లను ఏర్పాటు చేసుకునేవారికి మాత్రం సబ్సిడీని తగ్గించింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading