

ఆంద్రప్రదేశ్
పెదకూరపాడు, అమరావతి మండలంలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం
నారద వర్తమాన సమాచారం: పెదకూరపాడు:ప్రతినిధి
ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సతీమణి వసంతకుమారి మరియు కుటుంబ సభ్యులు
రాబోయే ఎన్నికల్లో జగనన్న జెండా ఎగరేద్దామని నంబూరు వసంత కుమారి అన్నారు. పెదకూరపాడు, అమరావతి మండలంలో వసంత కుమారి గారు మరియు కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెదకూరపాడు, అమరావతి మండలంలోని బలుసుపాడు, మల్లాది గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.







