Friday, September 19, 2025

రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేస్.. దూకుడు పెంచిన (యన్ ఐ ఏ )

బెంగుళూరు

రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేస్.. దూకుడు పెంచిన (యన్ ఐ ఏ )

మార్చి 27, 2024,

నారదవర్తమానసమాచారం:ప్రతినిధి

రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేస్.. దూకుడు పెంచిన యన్ ఐ ఏ
బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (యన్ ఐ ఏ ) దూకుడు పెంచింది. ఈ కేసులు సంబంధించి యన్ ఐ ఏ  బుధవారం తమిళనాడులో సోదాలు చేపట్టింది. తమిళనాడు రాజధాని చెన్నై, రామనాథపురంలో 10 చోట్ల యన్ ఐ ఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుమానితుల ఇళ్లు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading