కబడ్డీ క్రీడాకారుడు సుశాంత్ కి అభినందించిన ప్రైవేట్ పీఈటీలు
నారద వర్తమాన సమాచారం:నిజామాబాద్ జిల్లా,
ఆర్మూర్,:ప్రతినిధి
నిజామాబాద్ జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో జాతీయ ప్రో కబడ్డీ క్రీడాకారుడు సుశాంత్ ను ఆర్మూర్ ప్రైవేట్ పి ఈ టి లు అభినందించడం జరిగింది .మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో 70వ సీనియర్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి నిజామాబాద్ జిల్లా కబడ్డీ రంగ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లెక్కింప చేసుకున్న సుశాంతికి పిఈటిలు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ప్రైవేటు పిఈటి లు పాల్గొనడం జరిగింది.