ఈవీఎం గోడౌన్స్ తనిఖీ చేసిన పల్నాడు కలెక్టర్
నారద వర్తమాన సమాచారం :పల్నాడు:ప్రతినిధి
పల్నాడు జిల్లాలోని ఈవీఎం యంత్రాలు, వివిప్యాట్ భద్రపరిచే గోడౌన్ను జిల్లా కలెక్టర్ శివశంకర్ తనిఖీ చేశారు. గోడౌను వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిష్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోడౌను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.