Tuesday, May 20, 2025

విశ్వకర్మ వేద సంస్కృత పాఠశాల. లొ ఉచిత అడ్మిషన్ ప్రారంభం .

నారద వర్తమాన సమాచారం:ప్రకాశం:ప్రతినిధి

వేద సంస్కృత పాఠశాల. లొ ఉచిత అడ్మిషన్ ప్రారంభం
చక్కగా తెలుగు వ్రాయటం చదవడం వచ్చి.12to16 సంవత్సరం లోపు గల విశ్వబ్రాహ్మణ యువకులకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వేద సంస్కృత పాఠశాల కనిగిరి. నందు.అర్హత కలిగిన వారికి ఉచిత భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి. ఎలాంటి ఫీజులు లేకుండా మూడు సంవత్సరాల కోర్స్ ఐన వేద సంస్కృతం. నేర్పబడును
కావున. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అర్హులై విశ్వబ్రాహ్మణ యువకులు ఆసక్తి గలవారు ఉంటే ది 29/4/2024 నాటికి బ్రహ్మశ్రీ ఆకుమళ్ల విశ్వరు పాచార్య గురువుగారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయ ప్రాంగణం. కనిగిరి ప్రకాశం జిల్లా. వారికి దరఖాస్తులు పంపవలెను పూర్తి వివరములకు 9542920400 నెంబర్ను సంప్రదించడీ. అని ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి కె.సీతారామాంజనేయులు. పి. బ్రహ్మానందం ప్రకటనలో తెలియపరిచారు

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page