నారద వర్తమాన సమాచారం:ప్రతినిధి
భాగ్యనగరిలో వైయస్సార్ సిపి బంధువుల ఆత్మీయ సమావేశం అద్భుత విజయం.
మంత్రి అంబటి, ఎంపీ అభ్యర్థి అనిల్ కు అండగా నిలిచిన శ్రేణులు.
ఊహించని రీతిలో 2 వేల మంది వరకు హాజరైన కార్యకర్తలు.
ఇక్కడకు వచ్చిన వాళ్ళందరూ మనవాళ్లే. మీ ఓట్లు మనకే పడతాయి. అయితే మీరందరూ విద్యావంతులు, విజ్ఞానులు, గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోగలరు. గత ప్రభుత్వ పరిపాలనను జగనన్న సుపరిపాలనను భేరీజు వేసుకొని మంచిని, జరిగిన మేలును మీరు పది మందికి చెప్పగలరని, ప్రభావితం చేయగలరని మిమ్మల్ని ఆహ్వానించాం. మీరు ఈ మాట సాయం చేసి పేదల ప్రభుత్వానికి అండగా నిలవండి, జగనన్నను ఆశీర్వదించండి.
హైదరాబాదులో జరిగిన సమావేశంలో..
మంత్రి అంబటి రాంబాబు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.