నారద వర్తమాన సమాచారం:సతైనపల్లి :ప్రతినిధి
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం
సత్తనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక నందుసత్తెనపల్లి రూరల్ మండల 3,4,5 క్లస్టర్ జయహో బీసీ కార్యక్రమం నిర్వహించబడింది..
బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్లాస్
బీసీల జెండా ఎజెండా ఒకటే తెలుగుదేశం జెండా
బీసీలకు న్యాయం జరిగింది అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ లోనే
ఈ కార్యక్రమంలో భాగంగా బీసీ నాయకులు మాట్లాడుతూ..
- బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేస్తాం.
- స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ను వైసీపీ ప్రభుత్వం 34 శాతం నుండి 24 శాతానికి తగ్గించింది అధికారంలోకి వచ్చాక 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తాం
- బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ. లక్షన్నర కోట్లు ఖర్చుచేస్తాం.
బీసీలపై దాడులు, దౌర్జన్యాల నుండి డి రక్షణ కోసం ‘ప్రత్యేక రక్షణ చట్ట, ‘ తీసుకొస్తాం.
ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుదరిస్తాం.
జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం.
దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం.
స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం.
వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన ఆదరణ పునరుద్దరించి, రూ.5000 కోట్లతో పరికరాలిస్తాం.
- మండల / నియోజకవర్గ కేంద్రాల్లో కామన్ వర్క్ షెడ్స్, ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం.
- జగన్ రెడ్డి రద్దు చేసిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తాం.
- చట్టబద్దంగా కుల గణన నిర్వహిస్తాం.
- చంద్రన్న బీమా రూ.10లతో పునరుద్దరిస్తాం. పెళ్లి కానుకలు రూ. లక్షకు పెంచుతాం.
- శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం.
- విద్యా పథకాలు అన్నీ పునరుద్ధరిస్తాం.
- నియోజకవర్గాల్లోని రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తాం.
- షరతులు లేకుండా విదేశీ విద్య అమల స్తాం.
- పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియింబర్స్ మెంట్ ను పునరుద్ధరిస్తాం
- స్టడీ సర్కిల్, విద్యోన్నతి పథకాలు పునఃప్రారంభిస్తాం.
- బీసీ భవన్స్, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ ఏడాదిలో పుర్తి చేస్తాం.
ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల నాయకులు బీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.