Monday, December 2, 2024

ఈసీ ఆదేశాలతో ఏపీలో ఐదుగురు ఐ పి యస్ .,ఐజి  లపై వేటు

ఈసీ ఆదేశాలతో ఏపీలో ఐదుగురు ఐ పి యస్ .,ఐజి  లపై వేటు

గుంటూరు రేంజ్ ఐ జి  పాలరాజు బదిలీ

ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్,

పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి,

చిత్తూరు ఎస్పీ జాషువా,

అనంతపురం ఎస్పీ అంబురాజన్ ,

నెల్లూరు ఎస్పీ కె.తరములేశ్వర్ పై బదిలీ వేటు

బదిలీ అయిన అధికారులు తమ కింది వారికి తక్షణం బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు*

బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని ఆదేశాలు

సాయంత్రం 5 గంటల్లోపు బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారి భర్తీకి ముగ్గురు ఆఫీసర్లతో ప్యానల్ పంపాలని ఆదేశం-

కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనున్న ప్రభుత్వం*


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading