Wednesday, February 5, 2025

ఎమ్మెల్యే వసంతను కలిసిన నెట్టెం రఘురాం

* ఎన్టీఆర్ జిల్లా : మైలవరం నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వెంకట కృష్ణప్రసాద్ , ఐతవరంలోని ఆయన నివాసంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా వారు ఎవరూ పలు విషయాలపై చర్చించారు. నెట్టెం రఘురాం ను కృష్ణప్రసాద్ ఘనంగా స్వాగతించారు._*


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading