ఎల్ ఓ సి చెక్ ను అందజేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి హ్యాండ్ క్యాప్ అయినటువంటి రామావత్ రవి నాయక్ కు రెండు లక్షల ఎల్ ఓ సి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పాక మల్లేష్, డిసిసి వైస్ ప్రెసిడెంట్ సామ మధుసూదన్ రెడ్డి, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చింతల శ్రీశైలం, మండల సహకార దర్శి మండల వెంకటయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు బంటు గణేష్, వార్డు నెంబర్ గంగాదేవి కొండలు, మండల నరసింహ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.