Saturday, January 18, 2025

గుంటూరు వై.యస్.ఆర్.సీపీ డాక్టర్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రివర్యులు :విడదల రజని:

నారద వర్తమాన సమాచారం :గుంటూరు:ప్రతినిధి

శ్రీ కన్వెన్షన్ లో జరిగిన గుంటూరు వై.యస్.ఆర్.సీపీ డాక్టర్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అసెంబ్లీ అభ్యర్థి  విడదల రజిని , రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి , గుంటూరు జిల్లా వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య  ఎమ్మెల్యే మద్దాల గిరి , గుంటూరు తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా  మరియు డాక్టర్లు బూసి రెడ్డి నరేందర్ రెడ్డి డాక్టర్ కారుమూరి శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ మారుతి రాంగోపాల్ , డాక్టర్ వైవిఎస్ ప్రభాకర్  డాక్టర్ సుజాత , డాక్టర్ ప్రదీప్  డాక్టర్ అనిరుద్  డాక్టర్ జాన్ బాబు , డాక్టర్ శివరామిరెడ్డి , డాక్టర్ బాలకృష్ణ నాయక్ , డాక్టర్ షేక్  డాక్టర్ రామలింగేశ్వర రావు , డాక్టర్ ముస్తఫా , డాక్టర్ ఆనంద్ , డాక్టర్ అవినాష్ , డాక్టర్ వాసిరెడ్డి శ్రీనివాసరెడ్డి  డాక్టర్ హర్ష  మరియు పలువురు డాక్టర్లు పాల్గొన్నారు..!!


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading