Thursday, December 12, 2024

బెల్లంకొండ మండలంలో ఎన్నికలప్రచారంలో పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి :భాష్యం ప్రవీణ్ :

నారద వర్తమాన చారం:బెల్లంకొండ:ప్రతినిధి

పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం, వెంకటాయపాలెం గ్రామంలోఎన్నికల ప్రచారంలో బాగంగా నిర్వహించిన గ్రామ కమిటీ సమావేశంలో పాల్గొని, తెలుగుదేశం- జనసేన-బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి గ్రామ సమస్యలు తెలుసుకొని పనిచేయాలని పిలుపునిచ్చారు. తొలత విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి భాష్యం ప్రవీణ్ .

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం- జనసేన-బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading