Friday, November 22, 2024

పవన్ కల్యాణ్ కు తీవ్ర అస్వస్థత

నారద వర్తమాన సమాచారం:అమరావతి :ప్రతినిధి

పవన్ కల్యాణ్ కు తీవ్ర అస్వస్థత

అమ‌రావ‌తి:ఏప్రిల్ 03
పవన్ కల్యాణ్ తెనాలి పర్య టన రద్దయింది. తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్ షో, బహిరంగ సభను జనసేన రద్దు చేసింది. పవన్ కల్యా ణ్ అస్వస్థతకు గురికావడ మే దీనికి కారణం. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతు న్నారు.

పిఠాపురంలో మండుటెండ లో ప్రచారాన్ని నిర్వహించిన పవన్ అస్వస్థతకు గుర య్యారు. జ్వరంతో బాధప డుతున్న ఆయన… చికిత్స కోసం హైదరాబాద్ కు పయనమయ్యారు.

దీంతో, ఆయన ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈరోజు తెనాలితో పాటు, రేపు నెల్లిమర్లలో జరగాల్సి న పర్యటన కూడా వాయి దా పడింది…


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading