



నారద వర్తమాన సమాచారం:ప్రతినిధి
హేమావతి సిద్ధేశ్వరాలయం, అనంతపురం జిల్లా
శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలంలో వున్న హేమావతి సిద్ధేశ్వరాలయం చాల ప్రసిద్ధి చెందింది. కాలుష్యానికి దూరంగ, ప్రకృతి మధ్యలో వెలసిల్లిన ఈ ఆలయానికి కొన్ని విసిష్టతలున్నాయి. ఇందులోని శిల్ప కళ వారి విశిష్టమైనది. ఏడవ శతాబ్దానికి చెందిన ఆలయమిని ఈ ప్రాంతాన్ని అప్పట్లో నౌళంబ రాజులు పాలించారు. అందుకే ఈ స్వామిని నాళంటేశ్వరుడు అని కూడా పిలుస్తారు. హెంజేరు సామ్రాజ్యంలో అనంతపురం చిత్తూరు కర్ణాటకలోని చిత్ర దుర్ల, కోబార్న్, తమిళనాడు లోని ధర్మపురి, సీలల జిల్లాలో 33 వేల గ్రామాలు ఉండేవని ఇక్కడ చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తున్నది. ఈ స్వామి నౌళంబ రాజ వంశీకుల కులదైవం వీరి వంశానికి చెందిన చిత్ర శేఖర, సోమ సేఖర అనే రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చారిత్రకాచారంను బట్టి తెలస్తున్నది. తమకు సంతానం కలిగిడే విగ్రహ రూపాన శివాలయం నిర్మిస్తామని వారు మొక్కు కున్నారట. అనంతర కాలంలో వారి కోరడ నెరవేరడంతో సుందరమైన ఈ ఆలయాన్ని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. సిద్ధేశ్వరుడితో పాటు వారు మరో నాలుగు శివలింగాలను దొడ్డిత్చవ, విరూపాక్షేశ్వర, మల్లేశ్వన సోమేశ్వర లింగాలు ప్రతిష్ఠించారు. వాటిలో మూడు అందు ప్రాంగణలోనే ఉండగా, నాలుగోది ఊళ్లోని మరో శివాలయంలో ఉంది. భైరవ రూప ధారి అయిన శివుడు సిద్ధ్భాగనంలో కూర్చొని ఉండటం వల్ల ఈ ఆలయానికి సిద్దేశ్వరలయంగా పేరు
వచ్చింది. గంగమ్మను తలవాల్చి చతుర్భుజాలతో కొలువైన సిద్దేశ్వరున్ని ఝటాఝూటాన సూర్య చంద్రులు కనిపిస్తారు. కుడి బ్రహ్మకపాలాన్ని దక్షిణ హస్తాన జపమాలను భరించి అర్ధనిమీలిత నేత్రుడై ఉంటాడు స్వామి ఇలా శివుడు విగ్రహరూపంలో ఆసీన స్థితిలో కొలువై ఉన్న ఆలయం భారతదేశంలో ఈదొక్కటే వంటారు స్థానికులు అక్కడి మరో ప్రత్యేకత ఏంటంటే ఆలయంలో సిద్ధేశ్వరుడి ఎదురుగా కొలువై ఉన్న నంది ముఖం ఆ స్వామిని దర్శించు కున్నట్టుగా కాకుండా పక్కకు తిరిగి ఉంటుంది జలయు కుద్యాలపై కనిపించే చోళ రాజుల శిల్ప కళా చాతుర్యం సంబ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. రామాయణ మహాభారత గారలు జీవం ఉట్టి పడేలా చెక్కాడు. ఒకానొకప్పుడు ఈ క్షేత్రంలో కోటి లింగాలు, కోటి నందులు ఉండేవని వెలుతారు అందుకు నిదర్శనమా అన్నట్టు ఇప్పటికి తవ్వకాల్లో అక్కడక్కడా నందులు శివలింగాలు
బయట వడు తుంటాయి. పురాతన ఆలయ ప్రాంగణం.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం వందవ శతాబ్దాల మధ్య హేమావత పల్లవుల రాజధాని, పల్లవుల పాటకలో ఈ పట్టణాన్ని హెంజ్లోని
అని పిలిచేవారు. పురాతన నిర్మాణాలకు ఇక్కడి పరిసర ప్రాంతాలను కేంద్రంగా చెప్పొచ్చు. వారిత్రక నేపథ్యం ఉన్న హేమాపతిలో పర్యటిం చేందుకు చాలామంది పర్యాటకులు ఆసక్తి చూపుతారు. హీరూపతిలో కొన్ని ఆకర్షణీయమైన పురాతన దేవాలయాలను మోదొచ్చు. హేమాపతి పట్టణానికి సమీపంలో ఒక పెద్ద కోట శిబిరాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. అద్భుతమైన కల్పకళను కలిగి ఉన్న ఈ కోట చుట్టూ అనేక దేవా లయాలు ఉన్నాయి. ఇందులో సిద్దేశ్వర ఆలయం, దద్దేశ్వర ఆలయం, విరూపాక్షేశ్వర ఆలయం మరియు మల్లేశ్వర ఆలయం ప్రసిద్దిగాంచాయి. దొద్దేశ్వర స్వామి దేవాలయం అత్యంత ఆకర్షణీయమైనది. దీని నిర్మాణ కలిగిస్తుంది. ఇక్కడి విగ్రహాల తయారీలో ఉపయోగించిన రాయి లోహంచా పాలిష్ చేయబడి, కొట్టినప్పుడు లోహపు శబ్దం వస్తుంది. ఇక్కడ విగ్రహాలు మరియు పురాతన శిల్పాలు భద్రపరచబడ్డాయి. వీటిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి చారిత్రక ఆసక్తి ఉండే పర్యాటకులు వస్తూ ఉంటారు.
సూర్యకిరణాలు ముఖానికి తాకిలా…. సిద్ధేశ్వర స్వామి అలయంలో శివుడు సిద్ధేశ్వరుడిగా, వ్యాస భంగిమలో దర్శనమిస్తారు. ఈ విగ్రహం ఐదు అడుగుల ఎత్తులో ఎండో గంచీరంగా కనిపిస్తుంది. సూర్యాప్తమయం సమయంలో సూర్యకిరణాలు అన్ని కాలాల్లో భగవంతుని సంఖాన్ని తాకే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. విలా మహా శివరాత్రి సందర్భంగా సిద్దేశ్వర ఆలయం ఎంతో అందంగా అలంకారం చేబడుతుంది. శివరాత్రి మరుసటి రోజున ఇక్కడ ఏర్పాటు చేసే అగ్ని గుండం పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది. అగ్ని గుండంలో వేల కిలోల సాంబ్రాణి కర్రలు సమర్పిస్తారు. పండుగ సమయంలో హేమావతి వీదుల్లో సాంబ్రాణి పొట్లాలను విక్రయించే కనీసం 200 దుకాణాలు వెలుస్తాయి. రైతులు పంటలకు దిగుళ్లు మరియు కాలానుగుణ సమస్యల నుండి రక్షణ కోసం దేవతను ఆశీర్వదించమనేందుకు గుండంలో సాంబ్రాణితో పాటు విత్తనానికి సిద్ధంగా ఉంచిన వేరుశనగ మరియు ఇతర విత్తనాలను అందజేస్తారు.
నందికి నైవేధ్యంగా అరటిపళ్లు. గర్భగుడి లోపల ఆరు అడుగుల ఎత్తయిన శివలింగాన్ని ప్రతిష్టించారు. ల్ల గ్రానైల్లో చేసిన భారీ నంది విగ్రహం ప్రదేశ ద్వారం వద్ద దర్శనమిస్తుంది. 8వ శతాబ్దంలో ప్రతిష్టించబడిన నంది విగ్రహాలలో ఒకటైన బారి నంది విగ్రహం అందంగా కనిపిస్తుంది. అంతేకాడు. స్వామికి బదులుగా అరటిపండ్లను నంది ఆశీర్వానం కోసం నంది నోటి వద్ద ఉండుతారు.ఈ
ఆలయంలో కొన్ని అద్భుతమైన కళాఖంచాలు ఉన్నాయి. ఆలయ గోడలు అనేక కళాత్మక శిల్పాలు మరియు చిత్రాలతో అలంకరించబడ్డాయి. రామాయణు మరియు మహాభారత ఇతిహాసాలు నుండి సంగ్రహించిన దృశ్యాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని భారీ స్తంభాలు సందర్శకులను ఎంతగానో ఆదర్శిస్తాయి. ఈ ఆలయం పల్లవ మరియు జోక శిల్పక యొక్క అద్భుతమైన సేకరణకు సాక్షిగా నిలిచిందనే చెప్పాలి.
నందికి నైవేధ్యంగా అరటిపళ్లు గర్బ గుడి లోపల ఆరు అడుగుల ఎత్తయిని శివలింగాన్ని ప్రతిష్టించారు. నల్ల గ్రానైట్తో వేసిన భారీ నంది విగ్రహం ప్రవేశ ద్వారం వద్ద దర్శనమిస్తుంది. 8వ శతాబ్దంలో ప్రతిష్టించబడిన నంది విగ్రహాలలో ఒకటైన బలే ఇది విగ్రహం అందంగా కనిపిస్తుంది. అంతేగాక స్వామికి బదులుగా అరటిపండ్లను నంది ఆశీర్వాదం కోసం నంది నోటి వద్ద ఉంచుతారు.
ఈ ఆలయంలో కొన్ని అద్భుతమైన కళాఖండాలు ఉన్నాయి. ఇందు గోడలు అనేక కళాత్మక శిల్పాలు మరియు చిత్రాలతో అలంకరించబడ్డాయి. స్తంభాలపై రామాయణం మరియు మహాభారత ఇతిహాసాలు నుండి సంగ్రహించిన దృశ్యాలు చేర్చబడిఉన్నాయి. ఈ ఆలయంలోని భారీ స్తంభాలు సందర్శకులకు ఎంతగానో ఆకర్శిస్తాయి. ఈ ఆలయం పల్లవ మరియు ఛోళ శిల్పకళ యొక్క అద్భుతమైన ఆలయం చరిత్ర
సేకరణకు సాక్షిగా నిలిచిందనే చెప్పాలి.
పి. ఆచార్య
Discover more from
Subscribe to get the latest posts sent to your email.