1 లక్ష 33 వేల రూపాయలు స్వాధీన
రెండు వాహనాలలో ఇద్దరి వద్ద పత్రాలు లేనటువంటి డబ్బు స్వాధీనం
*మావల బైపాస్ వద్ద ఆకస్మిక తనిఖీ.*
ఎన్నికల సందర్భంగా మావల బైపాస్ వద్ద రూరల్ సీఐ కే ఫణి ధర్, ఎస్సై వి విష్ణువర్ధన్ ఆధ్వర్యంలోని బృందం ఆకస్మిక వాహన తనిఖీ నిర్వహించగా ఇంద్రవెల్లి కి సంబంధించిన సంతోష్ వద్ద రూ 62,000/- మరియు తిరుపతి వద్ద రూ 71,500/- పత్రాలు లేకుండా తరలిస్తుండగా సీజ్ చేయడం జరిగిందని వీటిని వెంటనే ఎఫ్ ఎస్ టి బృందం ద్వారా జిల్లా గ్రీవెన్స్ కమిటీకి అందజేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మావల వి విష్ణువర్ధన్ ఎఫ్ ఎస్ టి బృందం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.