
నారద వర్తమాన సవమాచారం :పల్నాడు :ప్రతినిధి
జిల్లాలో 304 మంది వాలంటీర్లు రాజీనామా
పల్నాడుజిల్లాలో 304 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా విధుల నుంచి తొలిగారని జిల్లా కలెక్టర్ ఎల్. శివశంకర్ తెలిపారు. శనివారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లను, పోలీస్ కమిషనర్లతో ముకేశ్ కుమార్ మీనా సమావేశం నిర్వహించారు. మీడియా కాన్ఫిరెన్స్ కలెక్టర్ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జేసీ ఏ. శ్యాంప్రసాదుతో కలిసి పాల్గొన్నారు.