నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి ఎస్సైకి జైలు శిక్ష విధించిన నెల్లూరు కోర్టు 2016లో టీస్టాల్ వద్ద ఒక వ్యక్తిని కొట్టిన ఎస్సై మానవ హక్కులకు భంగం కలిగించారంటూ కేసు నమోదు6 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు బిట్రగుంట ఎస్సై వెంకటరమణకు నెల్లూరు మొదటి అదనపు సెషన్స్ కోర్టు జైలు శిక్ష విధించింది. ఓ వ్యక్తిని కొట్టిన కేసులో వెంకటరమణకు 6 నెలలు జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధించింది. కేసు వివరాల్లోకి […]
బిట్రగుంట ఎస్సై వెంకటరమణ కు ఆరునెలలు జైలు శిక్ష విదించిన కోర్టు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.