
నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి….
చిలకలూరిపేట పట్టణంలోని 6వ వార్డ్ పోలిరెడ్డిపాలెం లో ఉగాది పండగ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కొలుపులలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు , ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ ఈ తెలుగు సంవత్సరాది నుంచి ఈ రాష్ట్రానికి పట్టిన శని వదిలించుకుని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు, అనంతరం తెలుగు ప్రజలందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేశారు…








