Wednesday, February 5, 2025

కొత్త ప్రమాణాలతో మార్కెట్లోకి ఎంజీ హెక్టార్‌ బ్లాక్‌స్టోర్మ్‌

నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి

కొత్త ప్రమాణాలతో మార్కెట్లోకి ఎంజీ హెక్టార్‌ బ్లాక్‌స్టోర్మ్‌

బ్రిటన్‌కు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం ఎంజీ మోటర్‌. తాజాగా రాష్ట్ర మార్కెట్లోకి కొత్త ప్రమాణాలతో హెక్టార్‌ బ్లాక్‌స్టోర్మ్‌ మోడల్‌ను తీసుకొచ్చింది.

3 వేరియంట్లలో లభించనున్న ఈ మోడల్‌ ప్రారంభ ధర రూ.21.24 లక్షలుగా నిర్ణయించింది.

7, 6 సీటింగ్ లను బట్టి ధరలు మారనున్నట్లు తెలిపింది.

ప్రీమియం లుక్‌తో తీర్చిదిద్దిన ఈ మాడల్‌పై మూడేండ్ల వ్యారెంటీ కల్పించినట్లు కంపెనీ చీఫ్‌ కమర్షియల్‌ అధికారి సతీందర్‌ సింగ్‌ బజ్వా తెలిపారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading