నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
విజ్ఞులకు, ప్రజాస్వామ్యవాదులకు విజ్ఞప్తి.
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తేదీ 13-05-2024 తేదీన మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మరియు పార్లమెంటుకు జరగనున్న ఎన్నికలలో నేషనలిస్ట్ జనశక్తి పార్టీ (యన్ జె పి ) పోటీ చేయుచున్నది. ఎన్నికలంటే వందల,వేల కోట్ల రూపాయల ఖరీదైన వ్యవహారంగా మారిపోయి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు తమ స్వచ్ఛంద అభీష్టం మేరకు ఓటు వేసి, ప్రజాస్వామ్యానికి అర్ధం తెలిపే పరిస్థితులు లేవు. ధనాన్ని పంచి, రకరకాల ప్రలోభాలకు ఓటరుని గురిచేసి, ఓట్లు వేయించుకొని, ఆ తరువాత దానికి వందల రెట్లు దోచుకోవడమే నేడు ప్రజాస్వామ్యం ముసుగులో జరుగుతున్న వ్యాపారం. దీనిని నేషనలిస్ట్ జనశక్తి పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. నైతిక విలువలతో కూడిన అవినీతిరహిత సమాజం కోసం, ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు మా నేషనలిస్ట్ జనశక్తి పార్టీ (యన్ జె పి ) దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నది.
ఈ ఎన్నికలలో మా పార్టీ తరఫున యమ్ పి మరియు ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీకి నిలబడుచున్నారు. మా ప్రయత్నానికి సహృదయులైన విజ్ఞులు తనవంతు నైతిక మద్దతు, మరియు విరాళం రూపంలో ఆర్థిక సహకారం, ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇచ్చే ప్రతీ రూపాయి విరాళానికి పారదర్శకంగా లెక్క చూపించగలమని తెలియజేస్తున్నాము.🙏
కడియం సూరిబాబు,
రాష్ట్ర అధ్యక్షుడు,
నేషనలిస్ట్ జనశక్తి పార్టీ, ఆంధ్రప్రదేశ్.
PHONE PE No.9866126889
Account No.201013617908
IndusInd Bank
IFSC INDB0001099
GOOGLE PAY:
No.9866126889
Discover more from
Subscribe to get the latest posts sent to your email.