![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/04/img-20240419-wa11383893007343371433470-1024x712.jpg?resize=696%2C484&ssl=1)
నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
టీడీపి పార్టీ అభ్యర్థులకు ఈ నెల 21న బీ ఫారం..
అమరావతి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21వ తేదీన తమ పార్టీ అభ్యర్థులకు బీ – ఫారం అందజేయనున్నారు.
టీడీపీ పార్టీ తరుపున 144 అసెంబ్లీ స్థానాలకు గాను, అలాగే 17 పార్లమెంట్ స్థానాలకు గానూ అభ్యర్ధులకు స్వయంగా బీ ఫారం అందజేయనున్నారు.
ఎక్కడైనా మార్పులు, చేర్పులు ఉంటే ఒకటి రెండు రోజుల్లోనే తేల్చేయాలన్న అధినేత నారా చంద్రబాబు నాయుడు.
ఈ రోజు రాష్ట్రంలో ఉన్న టీడీపీ జోనల్ ఇంఛార్జి లతో సమావేశమైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవాలని జోనల్ ఇంఛార్జి లకు దిశా నిర్దేశం చేసిన చంద్ర బాబు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.