

ప్రమాదాలు జరగకుండా ప్రమాదం జరిగే ప్రాంతాన్ని గుర్తించిన పోలీస్ మరియు ఆర్ అండ్ బి అధికారులు
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి: శ్రీనివాస్ ఏప్రిల్ 19,
యాక్సిడెంట్లు జరిగే ప్రాంతాన్ని ఆక్సిడెంట్ జరగకుండా ఉండేందుకు సైన్ బోర్డ్ వైట్ మార్క్స్ రోడ్డుపై వేసి నా పోలీస్ మరియు ఆర్ అండ్ బి అధికారులుదేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉగ్రవాయి గ్రామ శివారులో గల మైసమ్మ టెంపుల్ కి దగ్గరలో ఉన్న యూటర్న్ బ్లాక్ స్పాట్ అదేవిధంగా వృద్ధాశ్రమం దగ్గర గల హాట్స్పాట్లను కామారెడ్డి ఆర్ అండ్ బి,డి ఈ, ఏఈ, కామారెడ్డి రూరల్ సిఐ, దేవునిపల్లి ఎస్ఐ పరిశీలించడం జరిగింది. ఈ యక్సిడెంట్లు జరిగే ప్రాంతాన్ని యాక్సిడెంట్లు జరగకుండా ఉండేందుకు గాను సైన్ బోర్డ్స్ అదేవిధంగా వైట్ మార్క్స్ రోడ్డు పైన వేసి స్పీడ్ లిమిట్ బోర్డులు వేయాలని నిర్ణయించడం జరిగింది.