Wednesday, July 2, 2025

దోమకొండలో కొబ్బరి చెట్టుపై పడిన పిడుగు

దోమకొండలో కొబ్బరి చెట్టుపై పడిన పిడుగు

నారద వర్తమానం సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి: ఏప్రిల్ 22,
కామారెడ్డి జిల్లా దోమకొండ
మండల కేంద్రంలోని ఓ ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టుపై సోమవారం పిడుగు పడింది. ఉరుములతో కూడిన వర్షం రావడంతో మండలానికి చెందిన రామాచారి నివాసంలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చుట్టుపక్కల వారు గమనించి విద్యుత్ అధికారులకు సమాచారం అందించగా కరెంటును నిలిపివేశారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading