నారద వర్తమాన సమాచారం
రైతు కుటుంబం నుండి వచ్చిన నన్ను రాజకీయ నేత గా మార్చింది మీరే.
డాక్టర్ గా డ్యూటీ చేస్తున్న నాకు ప్రజాసేవ అంకితం చేశారు జగన్ అన్న
నా కంటి ముందు కనిపిస్తున్న నా నియోజకవర్గ ప్రజలే నాకు బలం.
నరసరావుపేట నియోజకవర్గం లో వైసిపి కి తిరుగు లేదు
గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఎదురు లేదు
ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చాను
విలువైన వైద్య వృత్తి నుండి వచ్చాను
మంచి ఆదాయం వచ్చే వృత్తిని కేవలం ప్రజా సేవా కోసం విడిచి పెట్టాను.
కంటి ముందు కనిపిస్తున్న రాజకీయం ఒక యుద్దం
జరగబోయే ఎన్నికల యుద్ధం లో వైసిపి పార్టీ గెలవడానికి సిద్దం.
2014 ఎన్నికలో నా ఆరోగ్యం బాగా లేకపోయినా మీరు దగ్గర ఉండి నన్ను గెలిపించారు.
2019 ఎన్నికలో జగన్ పాదయాత్ర ప్రభంజనం లో 151 సీట్లు సాధించాం.
మరి కొద్ది రోజుల్లో జరగబోయే సాధారణ ఎన్నికలో వైసిపి పార్టీ విజయం సాధించాలి అంటే మనం చాలా కష్టపడాలి
ఎవరికి భయపడి మాత్రం ఇంట్లోనే కూర్చో వద్దు
బయటికి రండి పోరాటం చేయండి వైసిపి నీ గెలిపించండి
మీ సంగతి చూస్తాం మనకు హెచ్చరించిన వారికి పార్టీ గెలిచిన తర్వాత మాన సత్తా చూపిద్దాం.
ప్రతి కార్యకర్త నాకు ముఖ్యమే దయ చేసి షో రాజకీయాలు మాత్రం ఎవరు చేయవద్దు.
ప్రతి నేత ,ప్రతి కార్యకర్త ,మన వైసిపి క్యాడర్ అంత రోడ్డు మీదకు ఎన్నికల కోసం యుద్ధం చేయాలి.
మీకు నేను అండగా ఉంటాను
నాకు తోడుగా మీరు ఉండండి.
నా నియోజక వర్గా ప్రజల కోసం ఎంత పోరాటం చేయటానికి అయిన నేను సిద్దం
ఎన్నికల యుద్ధం లో నన్ను గెలిపించడానికి మీరు సిద్ధమా
రానున్న ఎన్నికలలో జగన్ అన్న కోసం యుద్ధం చేయటానికి నేను సిద్దం
పోరాటాల పురిటిగడ్డ పల్నాడు లో నరసరావుపేట లో ప్రతిపక్ష పార్టీ కి భూస్థాపితం చేయటానికి నేను సిద్దం
రేపు జరగబోయే నామినేషన్ కార్యక్రమం చూస్తే ఎదుటి వాడి గుండెల్లో గుబులు పుట్టాలి.
నా కార్యకర్త జోలికి వచ్చిన,వారితో గొడవ పట్టుకోవాలి అని అలోచన వచ్చిన అలాంటి వారి గుండెల్లో నిద్రపోతా.
మీకు నేను ఉన్నాను.
మీరు నాతో ఉండండి.
నన్ను గెలిపించండి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.