
నారద వర్తమాన సమాచారం
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం: పల్నాడు జిల్లా కలెక్టర్. లోతేటి శివశంకర్.
రానున్న సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు.
నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు
కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ…
ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.
మే 13న పోలింగ్,
జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.