నారద వర్తమాన సమాచారం
ఏపీలో మాఫియాల స్వైర విహారం: కేంద్రమంత్రి
ఏపీ అభివృద్ధికి అన్ని రకాలుగా కేంద్రం సహకరిస్తుంటే అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మాత్రం లెక్కకు మించి అప్పులు చేసిందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. విశాఖలో మేధావులతో జరిగిన సమావేశంలో ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి భరత్, ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.