Monday, December 2, 2024

ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు..

నారద వర్తమాన సమాచారం

ఏలూరు జిల్లా

ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు..

ఓ కేసులో 41 a నోటిస్ ఇవ్వడానికి 50వేలు లంచం తీసుకున్న కానిస్టేబుల్ ఇసాక్.

స్టేషన్ బయట డబ్బుతో రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డ కానిస్టేబుల్.

ఇంకా ఈ కేసులో ఏవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో
విచారణ జరుపుతున్న ఎ సి బి  అధికారులు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading