నారద వర్తమాన సమాచారం
వినుకొండలో అనిల్ కుమార్ యాదవ్ హాట్ కామెంట్స్….
ఈ ఐదు సంవత్సరాల్లో ఏ పార్టీకి ఓటేశారో కూడా చూడకుండా పథకాలు ఇచ్చిన ఏకైక నాయకుడు జగన అన్న…
మీ కుటుంబాల్లో జగనన్న ప్రభుత్వంలో మంచి జరిగి ఉంటే జగనన్నకి అందరూ కూడా తోడుగా ఉండండి…
ఈరోజు మన గ్రామాల్లో గవర్నమెంట్ స్కూలు చూస్తే ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా నాడు నేడు కింద జగనన్న ప్రభుత్వంలో రూపురేఖలు మారిపోయాయి…
వినుకొండ నియోజకవర్గంలో టిడిపి నాయకుడు జీవి నా గురించి మాట్లాడుతున్నాడు…
అనిల్ కుమార్ యాదవ్ ఒక్కడే నా బీసీ ఇంకాఎవరు లేరా పల్నాడు జిల్లాలో పోటీ చేసే దానికని మాట్లాడుతున్నాడు…
ఏమయ్యా జీవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని ఎంపీ టికెట్ ఇచ్చిన మీకు అభ్యర్థులు లేరా…?
మీ పార్టీలో ఎంపీ గా పోటీ చేసే దానికి అభ్యర్థులు లేక మా పార్టీ నుంచి తీసుకొని టికెట్లు ఇస్తున్నారు….
ఇదే బీసీ కి టికెట్ ఇస్తాను అంటే పార్టీ మారిన వ్యక్తికి మాత్రం బీసీలు ఓట్లు వేయాలా…!
బీసీలకి స్వతంత్రం వచ్చిన తర్వాత అవకాశం ఇస్తాను అంటే మారు మాటు మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారి మాటకి కట్టుబడి ఈరోజు పల్నాడు కి వొచ్చ…
లోకేష్ చిత్తూరు నుంచి వచ్చి మంగళగిరిలో పోటీ చేస్తే మాత్రం తప్పులేదు అనిల్ కుమార్ యాదవ్ మాత్రం పోటీ చేస్తే తప్పొచ్చిందా మీకు…
మీ పప్పుకు ఒక న్యాయం బీసీ బిడ్డ అనిల్ కుమార్ యాదవ్ ఒక న్యాయమా…
నేను వచ్చి రెండు నెలలు అయింది అపుడే నన్ను చూసి ఉచ్చ పోసుకుంటున్నారు….
జీవి ఆంజనేయులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చగొట్టి పనులు మానుకో…
రెండు రోజులు క్రితం నా నామినేషన్ కి నీ సొంత గ్రామం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని వస్తుంటే మా కార్యకర్త పైన దాడి చేయించావు…
గుర్తుపెట్టుకోండి మా పార్టీ జెండా పట్టుకొని మాకోసం వస్తున్న వారిపైన మీరు ఈరోజు దాడి చేయొచ్చు..
వీటన్నిటికీ కూడా జూన్ 4 తర్వాత మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు..
మీరు దాడులు చేస్తుంటే చేతులు కట్టుకొని కూర్చునే వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ కాదు ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లిస్తాం….
Discover more from
Subscribe to get the latest posts sent to your email.