నారద వర్తమాన సమాచారం
రాజకీయ పార్టీలకు లక్ష్మీనారాయణ సవాల్
ఆంద్రప్రదేశ్ సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో రాష్ట్ర అప్పులు, ఆస్తులు కూడా పెట్టాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు. అలాగే స్టాంప్ పేపర్లపై తమ హామీలను రాసివ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు సవాల్ విసిరారు. రౌడీయిజం లేని రాష్ట్రం తీసుకువస్తానని తాను స్టాంప్ పేపర్‌పై రాసిస్తానని ప్రకటించారు. యువతకు తమ పార్టీ పెద్దపీట వేస్తుందని తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.