నద వర్తమాన సమాచారం
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుంటూరు జిల్లా లోని పత్తిపాడు నియోజిక వర్గంలో భారీగా అక్రమ మద్యం పట్టుకున్న పత్తిపాడు సీఐ మాధవి.
గుంటూరు చెందిన రామోహన్ తెలంగాణ నల్గొండ నుంచి 133 అక్రమ మద్యం సీసాలు బాక్సులను తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపిన డీఎస్పీ యమ్ వెంకటేశ్వరరావు.
పట్టుకున్న మద్యం బాక్సుల నుంచి 6376 సీసాలు స్వాధీన పరుచుకున్నట్ తెలిపిన సెబ్ డీఎస్పీ
ఈ మద్యం సీసాల విలువ తెలంగాణలో ఒక్కొకటి130రూ అమ్ముతున్నట్టు తెలిపారు.
పట్టుకున్న మొత్తం మద్యం సీసాల విలువ సుమారు 8,03376 రూపాయిల విలువ ఉంటుందని వెల్లడించిన seb డీఎస్పీ.
మద్యం పట్టుకున్న యస్ హెచ్ ఓ సీఐ మదవిని ఉన్నత అధికారులు అభినందించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.