నారద వర్తమాన సమాచారం
మాజీ మంత్రి వనమా ఇంటికి మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కెసిఆర్
పుష్పగుచ్చమిచ్చి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఘన స్వాగతం పలికిన వనమా రాఘవ
మాజీ మంత్రి వనమా ఆతిథ్యాన్ని స్వీకరించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
గో హెడ్ రాఘవ అంటూ భుజం తట్టి వనమా రాఘవను ప్రోత్సహించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీ సంతోష్, మెహబూబాబాద్ ఎంపీ కవిత, జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ జె సి కృష్ణ, ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ, కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీలు మడవి సరస్వతి, బాదవత్ శాంతి, బుక్యా సోనా, బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు,నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.