నారద వర్తమాన సమాచారం
ఓటు మానవ హక్కు ఓటర్ అనే నేను
ఓటర్ అనే నేను☝️శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని,🫳దేశ సౌర్వాబౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడటానికి,🏹ఒక ఓటరుగా💪, నా కర్తవ్యమైన💪” ఓటు” ను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో , భయంగాని🤘, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా,నోటుకు💸💶💷, మద్యానికి🥃🍻🍺🍾 , కులానికి మతానికి,
సంక్షేమపథకాల ఏరకి కూడా లొంగకుండా,🙅🏻♀️వివేచన, విచక్షణా జ్ఞానంతో రాజ్యాంగం✍️ నాకు కల్పించిన అత్యద్భుతమైన అవకాశంఅయినటువంటి ☝️,ఓటు హక్కు ను,🧾13-05-24 వ తారీకు సోమవారం, వినియోగించుకొంటానని🏹భారత రాజ్యాంగం మీద త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను ✋ ,*మన పంట మార్పిడి లాగా పది కాలాల ప్రభుత్వాన్ని మార్చుతానని✋ భారత్ బాగు కోరే అందరిలో నేను ఒకడినని నికార్శైన నాయకున్ని ఎన్నుకుంటానని👏 భారత పౌరునిగా♥️తాగుడుకి లొంగి ఓటు వెయ్యకండి 🇮🇳🇮🇳డబ్బులు ఇస్తే ఓటు అమ్ముకోకండి 💯భయబ్రాంతులకు గురిచేస్తే బయపడి ఓటు వెయ్యకండి 🌹🌹MP గా గెలువక ముందుకు ఏ విధంగా కలసి ఉంటాడో. MP గా విజయం సాధించి నంక కూడా అందరితో కలసిపోయే నాయకున్ని ఎన్నుకోండి. 🙏MP గా గెలిచినంక ఏ పార్టీ కార్యకర్త అయినా పనిచేసే వ్యక్తికే ఓటువెయ్యండి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.