నారద వర్తమాన సమాచారం
పెందుర్తి అసెంబ్లీ ఎమ్మెల్యే బ్రాహ్మణ అభ్యర్థికి ఏలూరి వెంకటరమణ కు బ్రహ్మరథం పట్టిన ఓటర్ మహాసేనులు
పెందుర్తి అసెంబ్లీ ఎమ్మెల్యే బ్రాహ్మణ అభ్యర్థికి ఏలూరి వెంకటరమణ కు బ్రహ్మరథం పట్టిన ఓటర్ మహాసేనులు మరియు అభిమానులు బ్రహ్మరథం పట్టిన వాటర్ మహాసేయులు ఇంటింటికి మేనిఫేస్టోను అందిస్తూ తన కార్యకర్తలను ఆనందింపజేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఇంటింటికి ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తానని ఇంకా ఏమైనా వుంటే మాకు తెలియజేయమని తన ఫోన్ నెంబర్ ఇచ్చి నేరుగా నన్ను సంప్రదించాలని తెలియజేయడం జరిగింది. రాజేష్ రావాలి రాజకీయం మారాలి అనే నినాదంతో హోరెత్తిస్తున్న కార్యకర్తలు మరియు ఓటర్ మహాసేనులు
ఈరోజు వరకు ఉన్న సర్వేల లెక్క ప్రకారం నేషనలిస్టు జనశక్తి పార్టీ కూడా అత్యధిక మెజారిటీతో గెలవచ్చు నని ఊహగానాలు వినిపిస్తున్నాయి రోజుకొక గ్రామానికి తన మేనిఫెస్టోను అందిస్తూ బ్యాలెట్ బాక్స్ లో 5 నెంబరు స్థానంలో డ్రిల్లింగ్ మిషన్ నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఏలూరు వెంకట రమణకు ఓటు వేయాలని అర్థిస్తూ గ్రామాలు పర్యటిస్తున్న ఏలూరు వెంకటరమణ ( రాజేష్ కుమార్ శర్మ ) తన మాటల చమత్కారంతో ఓటర్లను ఆకర్షిస్తూ ముందు ముందుకు జనాల్లోకి వెళ్తున్న రాజేష్ కుమార్ శర్మ. ఈరోజు ప్రజా పోలింగ్ సర్వేలలో రెండో స్థానంలో విని పిస్తున్న పేరు నేషనలిస్టు జనశక్తీ పార్టీ మీ సమస్యలే నా సమస్యలని మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని 360 రోజుల్లో 300 రోజులు మీ వద్దనే ఉంటానని ప్రజలకు తెలియజేసి ప్రజలు యొక్క కరచమనాలను అందుకుంటూ మీలో ఒకడి ని మీ వాడిని అని తెలియజేస్తూ ముందు ముందుకు వెళుతూ ప్రజలని తన మాటలతో ఓట్ బ్యాంకింగ్ చేసుకుంటున్న పెందుర్తి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజేష్ కుమార్ శర్మ ప్రత్యేకంగా నిత్యవసర సరుకులు ధరలు కూడా తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలియజేయడం జరిగింది.
నేషనలిస్టు జనశక్తి పార్టీ
పెందుర్తి శాసనసభ అభ్యర్ది
ఏలూరి వెంకటరమణ
Discover more from
Subscribe to get the latest posts sent to your email.