
నారద వర్తమాన సమాచారం
చెరుకు రసం ఎందుకు త్రాగాలో తెలుసా ..
చెరకు రసంలో జీరో ఫ్యాట్, కొలెస్ట్రాల్, ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. మంచిగా కేలరీలు, సహజ చక్కెరను కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన అత్యంత పోషకమైన పానీయం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చెరకు రసంలో సుక్రోజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఫినాలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అకాల వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది.







