నారద వర్తమాన సమాచారం
రేపల్లె:
ప్రతి ఓటమి దెబ్బ జనసేనను మరింత బలపడేలా చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.
బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు.
రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం అవసరం. అన్ని పార్టీలు కలిసి రావాలి.. వైకాపా వ్యతిరేక ఓటు చీలకూడదు : పవన్ కల్యాణ్
ఆత్మగౌరవం దెబ్బతింటే ఎదురు తిరగాలనిపిస్తుంది.
నేను బతికి ఉండగా రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను, దేశ ఐక్యతకు భంగం కలగనివ్వను
అధికారంలోకి రాగానే పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తాం: పవన్ కల్యాణ్
Discover more from
Subscribe to get the latest posts sent to your email.