Tuesday, May 20, 2025

సాధారణ ఎన్నికల నేపధ్యంలో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించిన ప్రకాశం పోలీస్ అధికారులు.

నారద వర్తమాన సమాచారం

సాధారణ ఎన్నికల నేపధ్యంలో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించిన ప్రకాశం పోలీస్ అధికారులు.

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించడంలో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ డా. సుమిత్ గరుడ్., ఐపియస్., పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలు & కాలనీలలో పోలీస్ అధికారులు మరియు (బి ఎస్ ఎఫ్ ) కేంద్ర పోలీసు బలగాలతో కలిసి ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ జగదీష్  మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page