Monday, December 2, 2024

తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసమే వచ్చాను : ప్రధాని మోదీ

నారద వర్తమాన సమాచారం

వేములవాడ:

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు.

దక్షిణ కాశీ భగవానుడు శ్రీరాజరాజేశ్వరస్వామికి ప్రణామాలు.

తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసమే వచ్చాను : ప్రధాని మోదీ

మీ ఓటు వల్లే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించింది.

కాంగ్రెస్‌ పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి : ప్రధాని మోదీ

పదేళ్ల ఎన్డీయే పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది.

వ్యవసాయాన్ని ఆధునీకరించి లాభసాటిగా మార్చాం.

ఆ రంగంలో డ్రోన్లను ప్రోత్సహించాం. టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేశాం.

రైతులకు పెట్టుబడి సాయం అందించి ఆదుకుంటున్నాం : ప్రధాని నరేంద్రమోదీ

“తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసమే వచ్చాను. కాంగ్రెస్‌ పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. పదేళ్ల ఎన్డీయే పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది”- వేములవాడ సభలో ప్రధాని నరేంద్రమోదీ


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading