Thursday, December 12, 2024

బ్రహ్మా, విష్ణు , మహేశ్వర్లు గా మూడుచోట్లనుండి అసెంబ్లీ కి అభ్యర్థులుగా పోటికి నిలబెట్టి ప్రచారంలో దూసుకుపోతున్నా నేషనలిస్టు జనశక్తి పార్టీ

నారద వర్తమాన సమాచారం

బ్రహ్మా, విష్ణు , మహేశ్వర్లు గా మూడుచోట్లనుండి అసెంబ్లీ కి అభ్యర్థులుగా పోటికి నిలబెట్టి ప్రచారంలో దూసుకుపోతున్నా నేషనలిస్టు జనశక్తి పార్టీ

నేషనలిస్టు జనశక్తి పార్టీనుండి ఉండి నియోజకవర్గం అసెంబ్లీ అబ్యర్థిగా కడియం సూరిబాబు , పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంనుండి ఏలూరి వెంకటరమణ (రాజేష్ పంతులు ) ,కాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి డా. గానుగ పెంట రమేష్ ను అసెంబ్లీ అభ్యర్థులుగా నిలబెట్టి ముందుకు దూసుకు పోతున్న నేషనలిస్టు జనశక్తి పార్టీ

ఉండి నియోజకవర్గ అభివృద్ధి కడియం సూరిబాబు ధ్యేయం..

నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఎన్నికల మేనిఫెస్టో

  1. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి త్రాగు నీరు మరియు సాగు నీరు అందించడం.
  2. కన్ను గ్రామాలలో రహదారుల అభివృద్ధి మరియు సి.పి. రోడ్ల నిర్మాణం.
  3. సమగ్రమైన మురుగునీటి పారుదల వ్యవస్థ డ్రైనేజీ నిర్మాణం..
  4. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం.
  5. పర్యావరణహితంగా నీటివనరుల కాలుష్కరహిత అక్యా రంగ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక తయారు.
  6. ప్రతి మండల కేంద్రంలోను ఆదునిక వైద్య

సదుపాయాలతో ఆసుపత్రుల నిర్మాణం.

  1. ప్రతి మండల కేంద్రంలో ఒక జానియర్ కాలేజ్ ఏర్పాటు.

బి.) ప్రతి మండల కేంద్రంలో ఉపాది కల్పవాదిశగా పారిశ్రామిక నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటు.

  1. సాంప్రదాయ చేతివృత్తుల వర్గాల వారి అభివృద్ధికి తగిన ప్రణాళికల రూపకల్పన,
  2. స్త్రీ మరియు శిశు సంక్షేమానికి తగిన ప్రాధాన్యత
  3. ఉండి అసెంబ్లీ సరిధిలో అన్ని కాలువల. నీటి పారుదల పవరుల అభివృద్ధి

డ్రిల్ మిషన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్ధన..

పెందుర్తి అసెంబ్లీ ఎమ్మెల్యే బ్రాహ్మణ అభ్యర్థికి ఏలూరి వెంకటరమణ కు బ్రహ్మరథం పట్టిన ఓటర్ మహాసేనులు

పెందుర్తి అసెంబ్లీ ఎమ్మెల్యే బ్రాహ్మణ అభ్యర్థికి ఏలూరి వెంకటరమణ కు బ్రహ్మరథం పట్టిన ఓటర్ మహాసేనులు మరియు అభిమానులు బ్రహ్మరథం పట్టిన వాటర్ మహాసేయులు ఇంటింటికి మేనిఫేస్టోను అందిస్తూ తన కార్యకర్తలను ఆనందింపజేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఇంటింటికి ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తానని ఇంకా ఏమైనా వుంటే మాకు తెలియజేయమని తన ఫోన్ నెంబర్ ఇచ్చి నేరుగా నన్ను సంప్రదించాలని తెలియజేయడం జరిగింది. రాజేష్ రావాలి రాజకీయం మారాలి అనే నినాదంతో హోరెత్తిస్తున్న కార్యకర్తలు మరియు ఓటర్ మహాసేనులు
ఈరోజు వరకు ఉన్న సర్వేల లెక్క ప్రకారం నేషనలిస్టు జనశక్తి పార్టీ కూడా అత్యధిక మెజారిటీతో గెలవచ్చు నని ఊహగానాలు వినిపిస్తున్నాయి రోజుకొక గ్రామానికి తన మేనిఫెస్టోను అందిస్తూ బ్యాలెట్ బాక్స్ లో 5 నెంబరు స్థానంలో డ్రిల్లింగ్ మిషన్ నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఏలూరు వెంకట రమణకు ఓటు వేయాలని అర్థిస్తూ గ్రామాలు పర్యటిస్తున్న ఏలూరు వెంకటరమణ ( రాజేష్ కుమార్ శర్మ ) తన మాటల చమత్కారంతో ఓటర్లను ఆకర్షిస్తూ ముందు ముందుకు జనాల్లోకి వెళ్తున్న రాజేష్ కుమార్ శర్మ. ఈరోజు ప్రజా పోలింగ్ సర్వేలలో రెండో స్థానంలో విని పిస్తున్న పేరు నేషనలిస్టు జనశక్తీ పార్టీ మీ సమస్యలే నా సమస్యలని మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని 360 రోజుల్లో 300 రోజులు మీ వద్దనే ఉంటానని ప్రజలకు తెలియజేసి ప్రజలు యొక్క కరచమనాలను అందుకుంటూ మీలో ఒకడి ని మీ వాడిని అని తెలియజేస్తూ ముందు ముందుకు వెళుతూ ప్రజలని తన మాటలతో ఓట్ బ్యాంకింగ్ చేసుకుంటున్న పెందుర్తి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజేష్ కుమార్ శర్మ ప్రత్యేకంగా నిత్యవసర సరుకులు ధరలు కూడా తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలియజేయడం జరిగింది.

నేషనలిస్టు జనశక్తి పార్టీ
పెందుర్తి శాసనసభ అభ్యర్ది
ఏలూరి వెంకటరమణ

*ఆంధ్రప్రదేశ్ అర్ధికప్రగతిలో ముందుకు సాగాలంటే ప్రత్యెక హోదా ఒకటే మార్గం *నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఎంఎల్ఏ అభ్యర్థి డా . గానుగ పెంట రమేష్*

ప్రతేకహోధ విజయ సంకల్పయాత్ర సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాళహస్తి మండలం నందు శ్రీకాళహస్తి నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఎంఎల్ఏ అభ్యర్థి డా. గానుగ పెంట రమేష్ గడప గడపకు కరపత్రాలు పంచుతూ ఓటుకు నోటు వద్దు… ప్రత్యెక హోదా వలన కలిగే లాభాలు గురించి తెలుపుతూ ముందుకు సాగారు

సామాన్యుల మైన మనం ఓటుకి నోటూ తీసుకోవడం వలన మనం ప్రశ్నించే హక్కు కోల్పోతాము
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి లో వెనకబడడానికి ప్రతేకహోదా మీద ఎవరు ప్రధాన నాయకులు పోరాటం చెయ్యకపోవడం అందరు భారతీయ జనతా పార్టీ కి లోపాయకారి ఒప్పందాలు చేసుకొని అంధ్రప్రదేశ్ ఆర్ధిక అభివృద్ధి కుంటిపడేలా చేస్తున్నాయి..

ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక పథంలో నడవాలంటే ప్రత్తేకహోదా ఒక్కటే మార్గం… ప్రత్యెక హోదా వస్తే ప్రతి నియోజక వర్గంలో 100 కంపెనీలకు పైగా ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు.ఒక్కసారి ఆలోచించి కులం వర్గం ధనం చూడకుండా పార్టీలు చూడకుండా మంచి నాయకులకు అవకాశం కల్పించండి..ఇవన్నీ ప్రజలకు వివరిస్తూ డ్రిల్లింగ్ మెషీన్ పైన మీ యొక్క పవిత్రమైన వోటు వేసి మీ ఈ సామాన్యుని గెలిపించాలని కోరుకుంటున్నాను

నేషనలిస్టు జన శక్తి పార్టీ
అధికారప్రతినిధి
పొన్నెకంటిశ్రీనివాసాచారి


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading