Thursday, December 12, 2024

ఆంద్రప్రదేశ్ చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాదు ను చెట్టుకు కట్టేస్తామని.. ఆ నియోజకవర్గ కాంగ్రెస్అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ హెచ్చరించారు.

నారద వర్తమాన సమాచారం

‘చీరాల డీఎస్పీని చెట్టుకు కట్టేస్తాం

ఆంద్రప్రదేశ్ చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ను
చెట్టుకు కట్టేస్తామని.. ఆ నియోజకవర్గ కాంగ్రెస్
అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ హెచ్చరించారు.
ఆయన ఎమ్మెల్యే కరణం బలరాం
అనుచరుడిగా వ్యవహరిస్తున్నారని
ఆరోపించారు. తనకు మద్దతు ఇస్తున్న
మత్స్యకారుల ఇళ్లలో కావాలని డీఎస్పీ కార్డన్
సెర్చ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు
బాపట్ల కలెక్టరేట్లో ఆ జిల్లా ఎన్నికల
పరిశీలకుడు పరిమళసింగ్, పోలీసులు
అధికారులకు ఆమంచి ఫిర్యాదు చేశారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading