నారద వర్తమాన సమాచారం
జగన్ సర్కారుకు సుప్రీం
షాక్
ఆంద్రప్రదేశ్ : ఎన్నికల ముంగిట జగన్ సర్కారుకు
సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో
ఇసుక అక్రమ తవ్వకాలు తక్షణమే
నిలిపివేయాలని సుప్రీం ఆదేశించింది. ఈ
ప్రక్రియ వెంటనే ఆపేయడానికి అధికారుల
బృందాలను క్షేత్రస్థాయికి పంపాలని
సూచించింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ
అధికారులు అక్కడికి వెళ్లి తవ్వకాలు ఆపేశారా
లేదా అనేది తనిఖీ చేయాలని వెల్లడించింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.