నారద వర్తమాన సమాచారం
పోలింగ్ నేపథ్యంలో మీడియాకు పలు సూచనలు చేసిన కడప జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామ రాజు…
- ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఎన్నికల కమీషన్ వారిచే జార్ చేయబడిన మీడియా పాసులు పొందిన అక్రిడిటెడ్ జర్న లిస్టులకు అనుమతి.
- రహస్య ఓటింగ్ పద్దతికి భంగం కలిగిస్తూ ఓటింగ్ కంపార్ట్మెంట్ నందు వీడియోలు, ఫోటోలు తీయరాదు.
3, పోలింగ్ కేంద్రం ఆవరణ యందు, క్యూలైన్లో ఉన్న వారిని వీడియో, ఫోటోలు తీసుకోవచ్చు కాని, ఎన్నికల సరళని గురించి చర్చించరాదు.
- అభ్యర్ధులు ఓటు వేసిన పిమ్మట వారితో 100 మీటర్ల పరిధి దాటిన తరువాతనే ఎలెక్ట్రానిక్ మాధ్యమాలు వీడియో టైట్ అడగవచ్చు
- ప్రభుత్వ మీడియా సంస్థలకు ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యత లేదు, నిబంధనల మేరకు వీడియోలు, ఫోటోలు తీసుకోవచ్చును.
- ఓటింగ్ వద్ద పోలింగ్ సమయం ముగిసేవరకు.. పోలింగు బూతుల వద్ద కానీ, వెలుపల కానీ అనవసరంగా, నిరాధారంగా ఓటర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేసేలా ప్రసారం చేయకూడదు. ఒక పార్టీకి సంబంధించి గాని, అభ్యర్ధి గురించి గాని, ఎలాంటి బాధ్యతారహిత విమర్శలు, కామెంట్లు, ఫలితాలు, అంచనాలు చేయరాదు.
- 100 మీ. పరిధి దాటిన తరువాతనే అభ్యర్ధు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.