Thursday, December 26, 2024

ఓటరు జాబితాలో మీ పేరు ఉందా?.. లేదా ?.. ఇలా చెక్ చేసుకోండి

నారద వర్తమాన సమాచారం

ఓటరు జాబితాలో మీ పేరు ఉందా?.. ఇలా చెక్ చేసుకోండి

మే : 12,

ఓటరు జాబితాలో మీ పేరు ఉందా?.. ఇలా చెక్ చేసుకోండి
తెలుగు రాష్ట్రాల్లో రేపు (సోమవారం) ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటు వేసేందుకు వెళ్లేవారు ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ముందుగా చెక్ చేసుకోండి. మీ ఈ పి ఐ సి  నంబర్ లేదా పేరు, అడ్రస్ తో రాష్ట్రం ఎంపిక చేసుకుని తెలుసుకోవచ్చు. మీ పేరు ఉంటే ఈ పి ఐ సి  కార్డును సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు https://electoralsearch.eci.gov.in/ ఇక్కడ క్లిక్ చేయండి.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading