
నారద వర్తమాన సమాచారం
కవరేజ్ బాగా రావాలి యార్డ్స్ ఆడిగితే…మొహం చాటేసిన కొన్ని రాజకీయ పార్టీలు
అడిగితే మొహమాటం ఆడకపోతే సంస్థ లతో గోల
మీడియా కవరేజ్ కి వెళ్ళిన మీడియా సోదరులపట్ల రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆక్షేపణ చేస్తున్న జర్నలిస్టులు రాజకీయ నాయకులకు మీడియా కావాలి, వారి కార్యక్రమాలకు ప్రచారం చేయాలి, ప్రతి చిన్నమాట పెద్దమాటకు ప్రజలకు తీసుకెళ్లడానికి మీడియా కావాలి.
ఇలా తీసుకుని వెళుతున్న క్రమంలో పెద్ద కార్పొరేట్ చానల్స్ తో పాటు, చిన్న చిన్న మీడియా వాళ్ళు తమ స్థాయికి తగ్గ ప్రచారం వారు చేస్తున్నారు. సొంత ఖర్చులతో ప్రెస్ మీట్ ఎంతో దూరంలో ఉన్న వచ్చి కవర్ చేస్తున్నారు. అలాంటి వారికి కనీసం చిన్నపాటి యార్డ్స్ ఇవ్వాలన్న కనీస జ్ఞానం రాజకీయ పార్టీలకు లేదు. కుటుంబ పోషణ నిమిత్తం జర్నలిజాన్ని వృత్తిగా నమ్ముకొని పని చేస్తున్నా వారిని పట్టించుకునే ప్రభుత్వాలు లేవు. ఉపాధి లేదు. ఎన్నికల చివరి రోజు ఈరోజు కూడా… ఇన్ని రోజులు మీడియా వారిని వాడుకుని చివరి ప్రెస్ మీట్ లో కూడా యార్డ్స్ ఊసు ఎత్తని రాజకీయ నాయకుల తీరును తీవ్రంగా ఖండిస్తున్న జర్నలిస్టులు. కెమెరా పట్టిన ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని తకట్టుపేట్టవలసిన అవసరం లేదని, ఇలాంటి వారి ప్రచారం కల్పించవలసిన అవసరం లేదని ఇలాంటి నాయకుల వద్ద కెమెరా పెట్టవద్దని జర్నలిస్టులకు తెలియజేస్తున్నాము…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.