Thursday, December 26, 2024

ఐ ప్యాక్ బృందంతో భేటీ సందర్భంగా సిఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..ఎన్నికల ఫలితాలపై తొలిసారిగా స్పందించిన సీఎం జగన్.

నారద వర్తమాన సమాచారం

మే :16

ఐ ప్యాక్ బృందంతో భేటీ సందర్భంగా సిఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.

ఎన్నికల ఫలితాలపై తొలిసారిగా స్పందించిన సీఎం జగన్.

జూన్ 4 ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోంది.

మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

22 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం.

2019 కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు రానున్నాయి.

ప్రశాంత్ కిషోర్ ఊహించిన దానికంటే వైసిపి కి ఎక్కువ సీట్లు
.

ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం.

ఐ ప్యాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిది.

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం.

పేరు పేరున ఐ ప్యాక్ టీం సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న సిఎం జగన్


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading