నారద వర్తమాన సమాచారం
మే :16
పల్నాడు జిల్లా
పల్నాడులో ఆరుగురు పోలీసు అధికారులపై వేటు వేసిన ఎన్నికల సంఘం
నరసరావుపేట డిఎస్పి బిఎస్ఎన్ వర్మ
గురజాల డిఎస్పి పల్లపురాజు
ఎస్బిసిఐ ప్రభాకర్ రావు
మరో ఎస్ బి సి ఐ బాలనాగిరెడ్డి
కారంపూడి ఎస్సై రామాంజనేయులు
నాగార్జునసాగర్ ఎస్ఐ కొండారెడ్డి
రాష్ట్రంలో పలువురు అధికారుల బదిలీ
- పల్నాడు కలెక్టర్ బదిలీ
- పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
- మూడు జిల్లాల డీఎస్పీలపై ఎన్నికల సంఘం వేటు
- పల్నాడు, అనంతపురం, తిరుపతి డీఎస్పీపై వేటు
- అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశం
- ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
ఢిల్లీ:
ఏపీలో ఎన్నికల అనంతర హింసపై దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేసిన ఈసీ
రెండు రోజుల్లో సిట్ దర్యాప్తు నివేదిక ఇవ్వాలని ఆదేశం
ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కఠిన చర్యలు
డిజిపి, సి ఎస్ ను పిలిపించి ప్రత్యేకంగా సమావేశమైన కేంద్ర ఎన్నికల కమిషనర్లు
మరోసారి హింస పునరావృతం కావకుండా చర్యలు తీసుకోవాలని సి ఎస్ డి జి పి లకు ఆదేశాలు
జిల్లా ఎస్పీలందరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశం
సి ఎస్ డి జి పి లు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశం
అల్లర్లకు పాల్పడిన నిందితులపై చార్జిషీట్ దాఖలు చేయాలని హుకుం
నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేసిన ఎన్నికల సంఘం
పల్నాడు కలెక్టర్ పై బదిలీ వేటు వేసిన ఈసీ
పల్నాడు , అనంతపురం ఎస్పిల పై సస్పెన్షన్ వేటు
తిరుపతి ఎస్పీ బదిలీ వేటు, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశం
పల్నాడు, అనంతపురం, తిరుపతి లోని 12 మంది ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు, డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీకి ఆదేశం
కౌంటింగ్ రోజున భద్రత కోసం 25 కంపెనీల కేంద్ర బలగాల మొహరింపు
అమరావతి
తిరుపతి డిఎస్పి సురేందర్ రెడ్డి.
ఎస్బిసిఐ రాజశేఖర్
ఎస్వీడీఎస్పీ భాస్కర్ రెడ్డి
అలిపిరి సీఐ రామచంద్ర రెడ్డి
నరసరావుపేట డిఎస్పి బిఎస్ఎన్ వర్మ
గురజాల డిఎస్పి పల్లపురాజు
ఎస్బిసిఐ ప్రభాకర్ రావు
మరో ఎస్ బి సి ఐ బాలనాగిరెడ్డి
కారంపూడి ఎస్సై రామాంజనేయులు
నాగార్జునసాగర్ ఎస్ఐ కొండారెడ్డి
తాడిపత్రి డిఎస్పి గంగయ్య
తాడిపత్రి సీఐ మురళీకృష్ణ
వీరుపై వేటు వేస్తూ శాఖా పరమైన విచారణ ఆలోచించిన కేంద్ర ఎన్నికల సంఘం
సిట్ కమిటీ వేసి దర్యాప్తు నిర్వహించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.