నారద వర్తమాన సమాచారం
రైతు సమస్యలపై నేడు బీజేపీ రణభేరి
కరీంనగర్ జిల్లా
:మే 18
కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో రైతు సమస్యలపై బీజేపీ రణభేరి మోగించింది.
ఇందులో భాగంగా బీజేపీ నేతలు తమ ప్రాంతాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించి రైతులకు అండగా నిలవాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో నేడు ధాన్యం కొనుగోలు కేంద్రా లను నేతలు సందర్శించను న్నారు. 20న తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్లకు రైతు సమస్యలపై వినతిపత్రం అందజేస్తారు.
21న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో రైతు దీక్షలు చేపట్టనున్నారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.